Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం కేసీఆర్‌ది డ్రామా ధర్నా: షర్మిల

హైదరాబాద్: వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మూడుగంటల ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చర్చుకొంటున్నారన్నారు. ‘కేసీఆర్...మీరు అంత మొనగాళ్ళయితే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి.. మంచి జరిగితే మీ ఎకౌంట్లో.. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చి మీదేయడం మీకు అలవాటేగా’ అంటూ షర్మిల విమర్శలు చేశారు.

Advertisement
Advertisement