Abn logo
Sep 27 2020 @ 10:13AM

యాదాద్రి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Kaakateeya

యాదాద్రి - భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ అనంతరం క్యూ లైన్లోకి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఆలయ అధికారులు లఘుదర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు, సిబ్బంది అనుమతించడం లేదు. 

Advertisement
Advertisement
Advertisement