Abn logo
May 22 2020 @ 08:28AM

వూహాన్‌లో మాంసోత్పత్తులపై నిషేధం

బీజింగ్‌, మే 21: కరోనా వైరస్‌ పుట్టిన చైనాలోని వూహాన్‌లో వన్య ప్రాణులతో వండిన మాంసం తినడాన్ని నిషేధించారు. వ్యూహాన్‌లో మాంసం అమ్మే మార్కెట్లలో కరోనా వైరస్‌ ఉద్భవించిందని, అక్కడి నుంచే మనుషుల్లోకి వైరస్‌ పాకిందనే బలమైన అంచనాలు వ్యక్తమైన నేపథ్యంలో మాంసం ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌, అమ్మకాలను ఐదేళ్లు నిషేధించారు.  

Advertisement
Advertisement
Advertisement