Abn logo
Sep 14 2021 @ 17:35PM

మహిళ దారుణ హత్య

హైదరాబాద్‌: నగర పరధిలో మహిళను దారుణంగా హత్య చేసారు. జవహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర గల అడవిలో మహిళ దారుణ హత్యకు గురయింది. మహిళ తలపై బండరాయితో కొట్టి ఆమెను దుండగులు చంపారు. ఈ నెల 11 నుంచి సుజాత(34) అనే మహిళ కనిపించకుండా పోయింది. స్థానికుల సమాచారంతో  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.