Abn logo
Aug 5 2020 @ 20:39PM

ఇలా తెరిచారోలేదో.. అలా గొడుగులు వేసుకుని మరీ వచ్చేశారు..

విజయవాడ: ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంలేదు. ఎలాగైనా మద్యం దక్కించుకోవాలని ఆరాటంతో అదేమీ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచి ధరలను పెంచిందని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement