Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఫై 6 రిలీజ్‌ 2

అప్‌గ్రేడ్‌

వైఫై అలయన్స్‌ ‘వైఫై 6 రిలీజ్‌ 2’ని విడుదల చేసింది. ఇదే జనరేషన్‌లో ఇంతకుమునుపు రెండు స్టాండర్డ్స్‌ వైఫై 6, వైఫై 6ఇ బైటకు వచ్చాయి. ఆ  రెంటితో పోల్చుకుంటే కొత్త గాడ్జెట్‌ మరింత అప్‌డేట్‌గా ఉంది. కొత్తదాంతో ముఖ్యంగా కనెక్ట్‌ అయ్యే డివైస్‌లను పెంచుకోవచ్చు. హయ్యర్‌ ట్రాఫిక్‌ డెన్సిటీకీ వీలుకలిగిస్తుంది. వైఫై వేగం పెరగడమే కాకుండా పలువురి నుంచి ఒకేసారి విశ్వసనీయ సమాచారం పొందవచ్చు. గేమ్స్‌ ఆడుకోవడం అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్‌ లో పొటెన్షియాలిటీ పెరుగుతుంది. పవర్‌ వినియోగంలో మెరుగుదల ఉంటుంది. ఈ ఏడాది ఈ రకం వై ఫై కనెక్షన్లు రెండు బిలియన్ల మేర మార్కెట్‌కు చేరుకోవచ్చని కూడా కంపెనీ అంచనా వేస్తోంది. 


Advertisement
Advertisement