Abn logo
Aug 8 2020 @ 08:25AM

అర్ధరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

సూర్యాపేట : సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్య నునావత్ సరోజ(36)ను భర్త స్వామి గొడ్డలితో నరికి చంపేశాడు. కొన ఊపిరితో ఉన్న సరోజను ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నాలుగు నెలల క్రితం తండ్రి బీక్యాను స్వామి హత్య చేసినట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement