Abn logo
Jul 10 2020 @ 02:35AM

కరోనాపై స్పందన అంచనాకు ఒక ప్యానెల్‌: డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా, జూలై 9: కరోనాపై వివిధ దేశాల వాస్తవ స్పందనను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నూతన స్వ తంత్ర ప్యానెల్‌కు లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎల్లెన్‌ జాన్స న్‌ సిర్లీఫ్‌, న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌ నేతృ త్వం వహిస్తారని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెండ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రెయేసస్‌ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement