Abn logo
Jun 4 2020 @ 02:12AM

కానరాని స్వావలంబన

సీఐఐ సదస్సులో మోదీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను విస్మరించిన ఆయన స్వావలంబన అంటూ పెద్ద మాటలు మాట్లాడారు. కనుచూపు మేరలో అటువంటిది ఏదీ కనిపించడం లేదు. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదో పెద్ద జోక్‌. 

- వీరప్ప మొయిలీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత 

Advertisement
Advertisement
Advertisement