Abn logo
May 23 2020 @ 19:30PM

జగన్ తప్పులను ఎత్తిచూపేవారిపై కత్తిదూస్తున్న కాలకేయులెవరు?

హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పులు ఏపీలో ఎలాంటి కలకలం రేపాయి..?

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని కోర్టుకు ఎందుకు వ్యాఖ్యానించినట్లు?

డీజీపీ గౌతమ్ సవాంగ్ తన తీరును ఎందుకు మార్చుకోవడం లేదు?

అఖిల భారత సర్వీస్ అధికారులు ఏపీలో ఎవరికి సర్వీస్ చేస్తున్నారు?

కట్టుదాటే ప్రభుత్వాలను గాడిలో పెట్టాల్సిన వాళ్లే దారితప్పితే ఎలా?

రంగులకు కొత్త నిర్వచనం చెప్పిన జీవో ఎవరి రంగు బయటపెట్టింది?

ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదుకావడం దేనికి సంకేతం?

జగన్ నీలి మీడియా హైకోర్టుకి ఏ ముద్రవేసే ప్రయత్నం చేస్తోంది..?

మందబలం ఉంది కనుక తమకు చట్టాలు వర్తించవంటే చెల్లుతుందా?

జగన్ తప్పులను ఎత్తిచూపేవారిపై కత్తిదూస్తున్న కాలకేయులెవరు?

సోషల్ మీడియా సైనికుల స్వేచ్ఛపై నాడు జగన్ ఏ వాదనలు చేశారు?

రంగనాయకమ్మకి నేడు అలాంటి స్వేచ్ఛ ఎందుకు లేదో చెప్పగలరా?

అధికార మదం తలకెక్కిన వారికి కాలం ఏ గుణపాఠం నేర్పుతుంది?


వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ

వీకెండ్ కామెంట్ బై ఆర్కే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ టీవీ, యూ ట్యూబ్ చానెల్ లైవ్‌లో వీక్షించండి..






Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement