Abn logo
Jan 18 2021 @ 00:11AM

క్రీడలను ప్రోత్సహించాలి

కృష్ణచైతన్య


పంగులూరు, జనవరి 17 : క్రీడల ప్రాధాన్యతను గుర్తించి ప్రోత్సా హాన్ని అందించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. పంగులూరు క్రికెట్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాం తి సందర్భంగా జరిగిన క్రికెట్‌ పోటీల విజేతలకు ఆదివారం కృష్ణచై తన్య బహుమతులు అందజేశారు. అంబేడ్కర్‌ యూత్‌ పంగులూరు, పమిడిపాడు జట్లు ప్రథమ, ద్వితీయ, నాగండ్ల, పీసీసీ పంగులూరు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.  కార్యక్రమంలో రాయిణి వెంక టసుబ్బారావు, ఎర్రం శ్రీనివాసరెడ్డి, పీడీ సీతారామిరెడ్డి, మహమ్మద్‌ సు భానీ, రావూరి రంగారావు, చిలుకూరి సాంబశివ, జాగర్లమూడి సుబ్బా రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement