Abn logo
Sep 29 2020 @ 12:42PM

వివేకా హత్య కేసులో అనుమానితుడిని విచారించిన సీబీఐ

కడప: వివేకా హత్యకు సంబంధించి సోమవారం ఒక అనుమానితుడిని కడప కేంద్ర కారాగార ఆవరణలోని గెస్ట్‌హౌ్‌సలో విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి నాలుగు గంటల పాటు కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో అనుమానితుడిని విచారించినట్లు సమాచారం. నేడు మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement