Advertisement
Advertisement
Abn logo
Advertisement

Visakha: వినూత్న బురద మాంబ జాతర ప్రారంభం

విశాఖపట్నం: నగరంలోని రాంబిల్లి మండలం దిమిలి  గ్రామంలో  వినూత్న బురద మాంబ జాతర ప్రారంభమైంది. పురుషులంతా గ్రామములోని కాలువలో బురదను వేప కొమ్మలతో రాసుకోవడమే ఈ జాతర విశేషం. మాజీ ఎమ్మెల్సీ పప్పలచలపతిరావు జాతరలో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సమిష్టిగా  విభిన్న జాతర జరుపుకుంటున్నారు. 

Advertisement
Advertisement