Abn logo
Jun 4 2020 @ 10:44AM

నేటి నుంచి విశాఖ ప్రమాదంపై హైపవర్ కమిటీ మలి విడత విచారణ

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై హైపవర్ కమిటీ మలివిడత విచారణ నేటి నుంచి ప్రారంభంకానుంది. హైపవర్ కమిటీలో చైర్మన్ సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, పొల్యూషన్ బోర్డ్ కమిటీ సెక్రెటరీ హాజరుకానున్నారు. కేంద్రం తరపున ముగ్గురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. మూడు రోజుల పాటు హైపవర్ కమిటీ విచారణ జరుగునుంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై వివిధ కమిటీలు చేసిన నివేదికలు హైపవర్ కమిటీకి ఇప్పటికే అందాయి. 

Advertisement
Advertisement
Advertisement