Abn logo
Jun 4 2020 @ 16:56PM

విశాఖలో దారుణం

విశాఖ: నగరంలోని విజయ మెడికల్ సెంటర్‌లో దారుణం చోటు చేసుకుంది. వర్షిత్ అనే ఐదు నెలల చిన్నారిని స్కానింగ్ కోసం తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే స్కానింగ్ చేసే క్రమంలో చిన్నారికి సిబ్బంది సిరప్ ఇచ్చింది. చిన్నారి అపస్మారక స్థితిలో వెళ్లడంతో.. ఎదురుగా ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేసి సిబ్బంది వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement