Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణా జిల్లాలో దారుణం

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చినకరగ్రహారం శివారు పల్లెపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయంతో పాప కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని వృద్ధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడు చిన వీర స్వామిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement