Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీరపనేనిగూడెం చేరుకున్న నీతి అయోగ్ కేంద్ర బృందం

విజయవాడ: నీతి ఆయోగ్ కేంద్రం బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా వీరపనేనిగూడెంలో సేంద్రీయ వ్యవసాయ వరి పంటను  నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ బృందం పరిశీలించింది. సేంద్రీయ వ్యవసాయం గురించి రాజకుమార్ రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. 

Advertisement
Advertisement