Abn logo
Jun 4 2020 @ 11:05AM

కార్యాలయంలో మందుకొడుతున్న పంచాయతీ కార్యదర్శి

అనంతపురం జిల్లా: బెళుగుప్పమండలం, అంకంపల్లి గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మందేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రతి రోజు వెంకటేశ్వర్లు ఇలాగే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వ్యవహారశైలితో విసిగిపోయిన గ్రామస్తులు ఈ తతంగాన్ని రహస్యంగా వీడియో తీశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇలా మందుకొట్టడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement