Advertisement
Advertisement
Abn logo
Advertisement

యర్నగూడెంలో శ్రీనివాసుడి కల్యాణం

దేవరపల్లి, డిసెంబరు 2: యర్నగూడెం కల్యాణ మండపంలో పద్మావతి శ్రీనివాసుల కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. దుద్దుకూరు గ్రామానికి చెందిన శ్రీనిధి భజన మండలి ఆధ్వర్యంలో వీరబాబు ఆధ్వ ర్యంలో వేంకటేశ్వరస్వామి గానామృతం, భజన కోలాటం నిర్వహించారు.

Advertisement
Advertisement