Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సేవలందించిన సజ్జనార్ తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్‌లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. వారం రోజుల క్రితం సజ్జనార్‌ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement