Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతనికి డీఎస్పీగా కొనసాగే అర్హత ఉందా?: వర్ల

అమరావతి: ఏపీలోని స్థితిగతులకు అద్దంపట్టేలా నైజీరియన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బ్లాగ్ పెట్టారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. “what is the difference between ordinary thief and a political thief” అన్నది ఆ బ్లాగ్‌లో సదరు జర్నలిస్ట్ లేవనెత్తిన సందేహమని చెప్పారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై డీజీపీ ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రిగారి తమ్ముడు పోలింగ్ బూత్‌లోఉంటే తానేం చేయలేనని డీఎస్పీ స్థాయి అధికారి అనడం సబబేనా? అని ప్రశ్నించారు. అతనికి డీఎస్పీగా కొనసాగే అర్హత ఉందా? అతనిపై ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement