Abn logo
Dec 5 2020 @ 09:01AM

వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ

తిరుమల: తిరుమల వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి 5 రోజుల పాటు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. వరహాస్వామి మహా గోపురం బంగారు తాపడం పనులను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ప్రారంభించనుంది. దీంతో భక్తులకు 6 నెలల పాటు వరహాస్వామి దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.


Advertisement
Advertisement
Advertisement