Abn logo
Oct 24 2020 @ 06:17AM

30న వూహాన్‌కు ‘వందే భారత్‌’ విమానం

Kaakateeya

బీజింగ్‌, అక్టోబరు 23: కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకోనుందని ఇక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వివరాలకు [email protected] వెబ్‌సైట్‌లో సంప్రదించాలని పేర్కొంది.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement