Abn logo
Mar 6 2021 @ 00:27AM

పొడి దగ్గు వేధిస్తోందా!

పోషకాలతో నిండిన వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మంచి చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిండెంట్లు పొడి దగ్గు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంతకు వీటిని ఎలా తింటే లాభదాయకమో చూద్దాం....

  • వేగించిన వాల్‌నట్స్‌ రోజూ తింటే శరీరం దృఢంగా మారుతుంది. కండరాల బలహీనత లేదా అనారోగ్యంతో బాధపడేవారికి వాల్‌నట్స్‌ మంచి ఛాయిస్‌. 
  • వాల్‌నట్‌ పొడి లేదా పేస్ట్‌ను పాలలో వేసి ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకొని పదినిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. వాల్‌నట్‌ ఫేస్‌ప్యాక్‌ మలినాలను తొలగించి చర్మానికి మెరుపునిస్తుంది.
  • వాల్‌నట్స్‌ను నూనెలో వేగించి, దానికి రుచికోసం కొద్దిగా చక్కెర పొడి కలపాలి. దీన్ని రోజులో రెండు సార్లు పొడిదగ్గు తగ్గిపోతుంది.

Advertisement
Advertisement
Advertisement