Abn logo
Jul 9 2020 @ 18:17PM

సామాజిక సేవలో ట్రాన్స్‌జెండర్లు... ఎవర్నీ వదలడంలేదు...

చెన్నైలో ట్రాన్స్‌జెండర్లు సామాజిక సేవలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు క్యాంపెయిన్‌లు నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ర్యాలీలు చేపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులతో వీధుల్లో తీరుగుతూ ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచారు.మాస్క్‌లు ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించాలని.. అందరి వద్ద హామీ తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement