Abn logo
Aug 25 2021 @ 19:19PM

వచ్చే ఆదివారం నుంచి టాంక్‌బాండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు?

హైదరాబాద్‌: వచ్చే ఆదివారం నుంచి టాంక్ బాండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. టాంక్‌బండ్ అందాలను చూసేందుకు మంత్రి కేటీఆర్‌కు ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. దీంతో ఆ వినతిని పరిశీలించాలని సీపీ అంజనీ కుమార్‌ను కేటీఆర్ కోరారు. 

క్రైమ్ మరిన్ని...