Abn logo

టమాటా ఓట్స్ (వీడియో)

ఓట్స్ పోషకవిలువలు గల మంచి పౌష్టికాహారం. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇందులో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ ఓట్స్‌ని విటమిన్ సి పుష్కలంగా లభించే టమాటాతో కలిపి చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టమాటా ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి.

ఉసిరికాయ సబ్జపులిహోరక్యాండీమురబ్బాఅవద్‌ కీ గలౌటీ కబాబ్‌పనీర్‌ దమ్‌ రోల్‌అంబ్రే షియా ముర్గ్‌బీట్‌రూట్‌ టొమాటో సూప్‌...కొబ్బరి పాల పలావ్ (వీడియో)చికెన్ ప్రోటీన్స్ దోస
Advertisement
Advertisement