Abn logo
Oct 21 2020 @ 06:07AM

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

కర్నూలు, అక్టోబరు 20: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి డాక్టర్‌ వి రాధాకృష్ణ కృపాసాగర్‌, కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప హాజరవుతారు. 

Advertisement
Advertisement