Abn logo
Jul 28 2021 @ 23:44PM

ప్రకృతిని పరిరక్షించాలని..

రాజాం: కళాశాల ఆవరణలో మొక్క నాటుతున్న జీఎంఆర్‌ఐటీ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌

మొక్కలు నాటిన సంస్థలు, అధికారులు

(ఆంధ్రజ్యోతి బృందం)

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, రోడ్లపక్కన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సహజవనరుల వినియోగంపై ప్రజలను జాగృతం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు.