Abn logo
Aug 5 2020 @ 22:05PM

తల్లి ఒడిలో ఉండాల్సిన పసిపాప... అమ్మవారి సన్నిధిలో ఆర్తనాదాలు

తిరుపతి: తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో పురిటి బిడ్డను తల్లి వదిలివెళ్లింది. అప్పుడే పుట్టి కళ్ళు కూడా తెరవని ఆడపిల్లను స్థానికులు గుర్తించారు. తిరుచానూరు ఘంటసాల సర్కిల్ సమీపంలోని కోనేటి వద్ద ఈ ఘటన జరిగింది. పాప ఆర్తనాదాలు విని చలించిన స్థానికులు పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. పిల్లల సంరక్షణ అధికారులకు అప్పగించారు. 


Advertisement
Advertisement
Advertisement