Abn logo
Sep 24 2020 @ 21:17PM

ఈ కారును మడత పెట్టి వాడుకోవచ్చు!

Kaakateeya

ఆ కారులో ప్రయాణించిన తర్వాత మడిచి ఓ మూలన పెట్టుకోవచ్చు. గంటకు అరవై కిలో మీటర్ల గరిష్ట వేగంతో ముగ్గురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలైన ఈ వినూత్న కారు డిజైన్‌ను ఆస్ట్రియాకు చెందిన హెల్మట్ బెర్నర్ తన డిప్లొమో థీసీస్‌లో భాగంగా రూపొందించారు. ఒక బైక్‌ను నిలిపి ఉంచేంత స్థలంలో పట్టేలా కారును తయారు చేయాలనుకున్నానని, దాంట్లో భాగంగానే ఈ డిజైన్‌కు రూపకల్పన చేశానని బర్నర్ అని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement