Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఏటీఎంలు ఇక పనిచేయవు...

హైదరాబాద్ : ఇక శనినవారం నుండి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎంలు కనిపించవు. అక్టోబరు రెండు  నుంచి బ్యాంక్ ఏటీఎంలు పని చేయవు. బ్యాంక్ అన్ని ఏటీఎంలను మూసివేయాని నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఇప్పటికే ఖాతాదారులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఖాతాదారులు వారి డెబిట్ కార్డుల ద్వారా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నుంచి డబ్బులు తీసుకోవచ్చని సూచించింది. చాలా మంది తమ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించడం లేదని, అందుకే ఈ సర్వీసులను నిలిపివేస్తున్నామని బ్యాంక్ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement