Abn logo
Aug 7 2020 @ 00:25AM

తెలంగాన ప్రభుత్వం రైతు ప్రభుత్వం

 ప్రభుత్వం విప్‌ గువ్వల బాల్‌రాజ్‌


 అమ్రాబాద్‌ ఆగస్టు 06 : తెలంగాణ రాష్ట్ర పఫరభత్వుం బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయడంతో పాటు రైతు ప్రభుత్వం ఎంతోగానో చెప్పవచ్చని ప్రభుత్వం విప్‌ గువ్వల బాల్‌రాజ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని మన్నూనూర్‌ అమ్రాబాద్‌ తదితర గ్రామాలలో రైతు వేదిక భవనాలకు భూమి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతోగాను చేస్తుదన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. కరోనా వైరస్‌ గురించా భయపడదన్నారు. మాస్క్‌లు స్వీయ నిర్బందం సామాజిక దేరం పాటిం,చాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తిరుమలయ్య, చెన్న కేశవులు, మల్లేష్‌, తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement