Advertisement
Advertisement
Abn logo
Advertisement

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

గుంటూరు: తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకును తండ్రి దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం స‌ృష్టించింది. ఈ సంఘటన నకరికల్లులో జరిగింది. కొనతం తిమ్మారెడ్డి అనే వ్యక్తి మద్యానికి అలవాటుపడి బానిస అయ్యాడు. మద్యం తాగడానికి డబ్బుల కోసం ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. కొడుకు వేధింపులను భరించలేక తండ్రి ఇంట్లో ఉన్న సుత్తితో తన కొడుకు అయిన తిమ్మారెడ్డిని తీవ్రంగా కొట్టాడు. ఈ దెబ్బలు భరించలేక తిమ్మారెడ్డి మరణించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement