Abn logo
Aug 4 2020 @ 04:33AM

కరోనా నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకం

కందుకూరు: ప్రపం చాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని మహే శ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి సీఐ కృష్ణంరాజును సన్మానించిన అనంతరం పోలీసులకు మాస్కులను అందజేశారు. మీర్కాన్‌పేటకు చెందిన బీజేపీ నాయకులు సంతోష్‌కుమార్‌ సీఐని సన్మానించారు. దీక్షిత్‌రెడ్డి, యాదయ్య, వెంకటేష్‌, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement