Abn logo
Sep 18 2021 @ 00:29AM

వన్‌టౌన్‌ పోలీసుల మానవత్వం

మతిస్థిమితం లేని యువతిని అప్పగిస్తున్న పోలీసులు

ఒంగోలు (కార్పొరేషన్‌), సె ప్టెంబరు 17 : ఒంగోలు వన్‌టౌ న్‌ పోలీసులు మానవత్వం చా టుకున్నారు. గత కొద్దిరోజులుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణం లో మతిస్థిమితం లేకుండా సంచ రిస్తున్న ఓ యువతిని సీఐ సుభా షిణి గుర్తించారు. దీంతో ఆమెను శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలోని భవాని ఎడ్యుకేషనల్‌ సొసైటీ హోమ్‌కు అ ప్పగించారు. బాధితురాలి నిర్వహణ, వైద్య సహాయం అందించాలని కోరారు.