Abn logo
Sep 16 2021 @ 23:33PM

సభను విజయవంతం చేయాలి : ఎంపీ

మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

పెంబి, సెప్టెంబరు 16: నిర్మ ల్‌ సభను విజయవంతం చే యాలని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అ ధికారికంగా నిర్వహించాలని ఆది లానిర్మ ల్‌ సభను విజయవంతం చే యాలని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అ ధికారికంగా నిర్వహించాలని ఆది లాబాద్‌ ఎంపీ సోయం బాపురా వు అన్నారు. గురువారం మండ లకేంద్రంలో ఏర్పాటు చేసిన కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగా ణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేసిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంఐఎం పార్టీ నేతల, రజాకార్ల తొత్తులకు భయపడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వారి వద్ద తాక ట్టు పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలతో మ మేకమయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అ మిత్‌ షా నిర్మల్‌ జిల్లాకేంద్రానికి వస్తున్నార ని, గిరిజన సమస్యలు పోడు భూములు, క రెంట్‌ సమస్య, తదితర సమస్యలు సభలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్‌, మండల అధ్యక్షుడు తులాల సదాశివ్‌, గిరిజన జిల్లా మోర్చా అధ్యక్షుడు భీంరావు, జడ్పీటీసీ జా నుబాయి, నాయకులు శేఖర్‌, రాజు, నర్స య్య, నాగరాజు, బాపురావు, రవీందర్‌, వెం కటేష్‌, తదితరులు పాల్గొన్నారు.