Abn logo
Aug 7 2020 @ 00:26AM

ప్రతి ఎకరకు సాగునీరు అందంచటంమే ప్రభుత్వం లక్ష్యం

ప్రభుత్వం విప్‌ గువ్వల బాల్‌రాజ్‌ 


 అచ్చంపేట, ఉప్పునుంతల, ఆగస్టు 06 : ప్రతి ఎకరకు సాగునీరు అందించటంమే ప్రభుత్వం లక్ష్యంగా  ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం విప్‌ గువ్వల బాల్‌రాజ్‌ అన్నారు.  ఉప్పునుంతల మండల పరిధిలోని జప్తిసదగోడు గ్రామం సమీపంలోని దుందుబీ వాగు పై చెక్కు డ్యామ్‌ నిర్మాణానికి  గురువారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో శిలాపలకానికి ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెక్కు డ్యామ్‌ ద్వారా  తిర్మాలాపూర్‌, మొల్లర, జప్తిసదగోడు, ఉల్లర, గ్రామాలకు 361 ఎకరాల  ఆయా కట్టు పెరగన్నుట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ  అనంతాప్రతాప్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ భూపాల్‌రావు, సర్పంచ్‌ మల్లారెడ్డి, ఎంపీటీసీ కవిత, వ్యవసీయ మూర్కెట్‌ కమిటి చైర్మన్‌ సీఎం రెడ్డి, తదితరులు ఉన్నారు.   

Advertisement
Advertisement