Abn logo
Oct 12 2021 @ 23:34PM

బాలిక అదృశ్యం

నవీపేట, అక్టోబరు 12 : మండలంలోని కమలాపూర్‌కు చెందిన 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైందని ప్రొబేషనరీ ఎస్సై ప్రేమ్‌సాగర్‌ తెలిపారు. ఈనెల 10న బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోలేదని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.