Abn logo
Sep 20 2020 @ 00:46AM

బీఎండబ్ల్యూ ఆర్‌18

Kaakateeya

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ బైక్‌ల కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్‌.. భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 అనే క్రూయిజ్‌ బైక్‌ను విడుదల చేసింది. 1,802 సీసీ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ వాహనం ప్రారంభ ధర రూ.18.9 లక్షలు. గరిష్ఠ రేటు రూ.21.9 లక్షలు. ఈ బైక్‌ద్వారా సంస్థ భారత క్రూయిజ్‌ బైక్‌ల సెగ్మెంట్లోకీ అడుగుపెట్టినట్లైంది. 


  • ప్రారంభ ధర రూ.18.9 లక్షలు 

Advertisement
Advertisement
Advertisement