Abn logo
May 20 2020 @ 04:35AM

తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం

అడ్డాకుల, మే 19 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశా నికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి, ఆశ వ ర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లా డారు.


అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాధిక, విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ మంజుల, ఎంపీఓ విజయకుమారి, సర్పంచ్‌లు మంజుల, కిషన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement