Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజీపీ కార్యాలయానికి TRS ఎమ్మెల్యేలు

హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి లక్నో సదస్సులో ఉన్న నేపథ్యంలో ఆడిషనల్ డీజీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, క్రాంతి కిరణ్, ఆనంద్‌తో పాటు పలువురు నేతలు... డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement