Abn logo
Jul 6 2020 @ 01:05AM

తెలంగాణ సమకాలీన సాహిత్య సూచిక

ఆచార్య ఎస్వీరామారావు 80వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సమకాలీన సాహిత్య సూచికను సిద్ధం చేస్తున్నాం. ఈ సూచికకు ఎస్వీరామారావు ప్రధాన సంపాదకులు; రాయా రావు సూర్యప్రకాశ్‌రావు, టి. శ్రీరంగస్వామి సహాయ సంపాద కులుగా వ్యవహరిస్తారు. సమకాలీన రచయితలు, కవులు తమ పూర్తి పేరు, జన్మతేదీ, జన్మస్థలం, తల్లిదండ్రులు, నివాసం, ఫోన్‌ నెంబర్‌, ముద్రిత కాలం, రచనల వివరాల తోపాటు ఫొటోను ఈ నెల 25లోగా ఏ జిల్లా రచయితలు ఆ జిల్లా సంపాదకులకు పంపాలి. జిల్లావారీ సంపాదకుల వివరాలు తెలుసుకోవడానికి ఫోన్‌ నంబర్లు: 984801 2053, 94410 46839, 99498 57955.

ఎస్వీ రామారావు


Advertisement
Advertisement
Advertisement