Abn logo
Oct 24 2020 @ 19:08PM

అలా అనడం అవివేకం: టీడీపీ నేత

Kaakateeya

అనంతపురం: వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని  టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వర్షాలతో జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ను మంత్రి శంకర్ నారాయణ విమర్శించడం దారుణమన్నారు. టీడీపీ ఉనికిని కాపాడడం కోసం పర్యటనలు చేస్తున్నారని అనడం అవివేకమని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement