Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంగళగిరిలో కొనసాగుతున్న Lokesh పర్యటన

గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ముందుగా లోకేష్ మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పర్యటనను ప్రారంభించారు. ఇటివల మృతి చెందివ పలువురు కార్యకర్తలు కుటుంబాలను టీడీపీ నేత పరామర్శించనున్నారు. 

Advertisement
Advertisement