Abn logo
Jun 4 2020 @ 10:49AM

ఇసుక దోపిడీకి ఏం సమాధానం చెప్తారు: దేవినేని

అమరావతి: రాష్ట్రంలో ఇసుక దోపిడీపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇంటింటికి ఇసుక చేరివేతలో చేతివాటం. యాప్ రూపకల్పనలో కిరికిరితో ఒకేబిల్లుపై 4,5ట్రిప్పులు. చెప్పిన ట్రిప్పులు వేస్తేనే రవాణాకు అనుమతి. రీచ్ నుండి స్టాక్ యార్డ్ వరకు కొంత మంది మీమంత్రులు శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు సామాన్యుడికి దొరకకుండా చేస్తున్న ఇసుక దోపిడీకి ఏం సమాధానం చెప్తారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement