Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ప్రకటనతోనైనా దళిత నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: Devathoti

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయంటూ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ ప్రకటించడం ఏపీ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. పార్లమెంటు ప్రకటనతోనైనా ఏపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. దాడులకు గల కారణాలను విశ్లేషించి, బాధితులకు న్యాయం చేయాలని దేవతోటి నాగరాజు డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement