Advertisement
Advertisement
Abn logo
Advertisement

LIVE: అసెంబ్లీలో నా కుటుంబంపై విమర్శలా..? ప్రెస్‌మీట్‌లో కన్నీటిపర్యంతమైన చంద్రబాబు..

అసెంబ్లీలో తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తలచుకుని చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదనీ, కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమేం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి. 


Advertisement
Advertisement