Advertisement
Advertisement
Abn logo
Advertisement

రగులుతున్న గుండెలు... నిలదీస్తున్న తమ్ముళ్ళు....

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శాసనసభలో ఘోరంగా అవమానించి... ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార వైసీపీ నేతల తీరుపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ఏబీఎన్ వద్ద వ్యక్తమవుతున్న ప్రజల మనోభావాలివి....

Advertisement
Advertisement