Abn logo
Jul 10 2020 @ 06:11AM

ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆసరా

గద్వాల టౌన్‌, జూలై 9 : పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవి ప్రకాశ్‌ నిత్యావసర సరుకులను అందించారు. అందజేశారు. పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. 

Advertisement
Advertisement